మంత్రాల నెపంతో వృద్ధురాలి హత్య, వారం రోజుల తర్వాత మిస్టరీని ఛేదించిన పోలీసులు-police solve mystery of murder of elderly woman in warangal ,తెలంగాణ న్యూస్

మంత్రాల చేస్తుందన్న అనుమానంతోనే వృద్ధురాలిని హత్య చేసినట్టు అంగీకరించారు. హత్య అనంతరం వృద్ధురాలు వీరమ్మ ఒంటి మీద రెండు తులాల బంగారం, 30 తులాల వరకు వెండి కడియాలు దోచుకుని, ఆమె చేతులు కట్టేసి, గోనె సంచిలో కుక్కి వ్యవసాయ బావిలో పడేసినట్టు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ డీఎస్పీ సంపత్ రావు వివరించారు.

Source link