మరికాసేపట్లో టెట్ 2024 ఫలితాలు విడుదల, ఎల్లుండి మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌…-today andhra pradesh news latest updates november 4 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ 2024 ఫలితాలు విడుదల, ఎల్లుండి మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌…

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 04 Nov 202412:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ 2024 ఫలితాలు విడుదల, ఎల్లుండి మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌…

  • AP TET 2024 Results: ఏపీలో టెట్ 2024 ఫలితాలను మంత్రి నారా లోకేశ్ నేడు  విడుదల చేయనున్నారు.అక్టోబర్ నెల 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 3,68,661 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇటీవల టెట్ ఫైనల్ కీని కూడా విద్యాశాఖ విడుదల చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Source link