మహా కుంభమేళాకెళ్లే భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్‌, కాకినాడ నుంచి విజ‌య‌వాడ మీదుగా స్పెషల్ రైళ్లు-special trains for maha kumbhamela pilgrims from kakinada on vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Maha Kumbh Mela Special Trains : మ‌హాకుంభ‌మేళాకు వెళ్లే భ‌క్తుల‌కు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. కాకినాడ టౌన్-గ‌య‌, కాకినాడ టౌన్-అజామ్‌గ‌ర్హ్ మ‌ధ్య మహాకుంభ మేళా స్పెషల్ రైళ్లను న‌డ‌ప‌డానికి నిర్ణయించింది.

Source link