‘ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.2684 కోట్లు ఖర్చు చేస్తుంది, 5 సంవత్సరాలకు రూ.13,425 కోట్లు ఖర్చు చేయబోతోంది. గత ప్రభుత్వం సంక్షేమం తమకంటే ఎవరూ బాగా చేయలేరు అన్నారు. వారికంటే బాగా చేసి చూపిస్తున్నాం. డబ్బు దోచుకోడం తప్పా ఇచ్చే మనసు లేని వారు వైసీపీ నాయకులు. మనకి దోచుకునే అవసరం లేదు, జేబులోంచి డబ్బులు తీసి ప్రజలకు ఇచ్చే మనస్తత్వం మన నాయకులది’ అని పవన్ వ్యాఖ్యానించారు.