మీ సంగతి చూసే బాధ్యత నాది.. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ మాస్ స్పీచ్!-pawan kalyan mass speech at eluru district public meeting ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

‘గెలిచినరోజు చెప్పాను ఇది పగా ప్రతీకారాలు ప్రభుత్వం కాదు అని, గత నాలుగు నెలలుగా నేనొక్క మాట మాట్లాడలేదు. కానీ వాళ్ళకి నోళ్లు ఎక్కువయ్యాయి.. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు. తొక్కి నార తీస్తా గుర్తు పెట్టుకోండి. భవిష్యత్తులో చూస్తారు. చాలా సార్లు చెప్పాను మీకు యుద్ధమే కావాలి అంటే కావల్సినంత ఇస్తాను, గొడవ కావాలి అంటే కోరినంత గొడవ ఇస్తాను. కాని అది అభివృద్ధికి దోహదపడే గొడవ, సన్నాసుల్ని చితక్కొట్టి ఆడబిడ్డలకు రక్షణగా ఉండే గొడవ. ఎందుకంటే నాకు సహనం పోయింది, నాలుగు నెలలు చూశాం’ అని పవన్ వ్యాఖ్యానించారు.

Source link