ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు, జగన్‌, చంద్రబాబులలో ఎవరి వ్యూహం నెగ్గినట్టు…-as the ap assembly sessions come to an end whose strategy between jagan and babu has won ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఎవరికి లాభం, ఎవరికి నష్టం..

జగన్ అసెంబ్లీకి రాక పోవడంతో సభలో పోరాడే అవకాశాన్ని విడుచుకున్నారు. అసెంబ్లీలో పోరాడి, మైక్ ఇవ్వకపోతే అప్పడు తను సభ నుంచి వెళ్లిపోతే కనీసం పోరాడినట్టు చెప్పుకోవడానికి ఉండేది. ముందే అస్త్త్ర సన్యాసం చేశాడు. దీనికి తోడు జగన్ రాకపోవడంతో సభలో దూషణలు, బూతులు లేకుండా చర్చ జరుగుతోందని అధికార పార్టీ చెప్పుకోడానికి అవకాశం దొరికింది.

Source link