ముగిసిన మూల్యాంకనం…! ఏపీ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు..? తాజా అప్డేట్స్ ఇవే-when is ap board of intermediate declaring inter 1st and 2nd year results 2025 latest updates here ,career న్యూస్

ఏపీలో ఇంటర్ పరీక్షలు ముగియటంతో విద్యార్థులంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 10 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాసినవారు ఉన్నారు. వీరంతా కూడా ఇప్పుడు రిజల్ట్స్ తేదీ కోసం వేచి చూస్తున్నారు.

Source link