ముగ్గురు ప్లేయర్స్ అరంగేట్రం.. విండీస్‌తో తొలి టీ20 కోసం తుది జట్టు ఇదే-cricket news india vs wi 1st t20 india likely playing xi

India vs WI 1st T20I: వెస్టిండీస్ తో టెస్ట్, వన్డే సిరీస్ లను గెలిచిన ఇండియా ఇప్పుడు టీ20 సిరీస్ కోసం సిద్ధమైంది. గురువారం (ఆగస్ట్ 3) ఆ జట్టుతో తొలి టీ20 ఆడనుంది. టెస్టుల్లో 1-0తో, వన్డేల్లో 2-1తో ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. ఇక నికొలస్ పూరన్ నేతృత్వంలోని వెస్టిండీస్ ఐదు టీ20ల సిరీస్ లో ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతోంది.

Source link