యథాతథంగా 2026 ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. ప్రతిపాదన విరమించుకున్న ఏపీ ఇంటర్‌ బోర్డు-inter board backtracks on first year exam cancellation plan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

బైపీసీ గ్రూపులో 370 మార్కులను థియరీ పరీక్షలకు, 130 మార్కులను ఇంటర్నల్‌, ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయిస్తారు.బైపీసీ గ్రూపులో ఇంగ్లీష్‌కు 80 +20మార్కులు, ఎంచుకున్న భాషకు 80+20మార్కులు, గణితం/జీవ శాస్త్రంకు 80+20మార్కులు, భౌతిక శాస్త్రానికి 70+30, రసాయిన శాస్త్రానికి 70+30 మార్కులు కేటాయిస్తారు. ప్రతి సబ్జెక్టులో ఇంటర్న్/ప్రాక్టికల్ తప్పని చేశారు.

Source link