మొత్తం 718 సీట్లు..
ఈ యాత్రలో భాగంగా.. ఉజ్జయిని, ద్వారక, సోమనాథ్, పూణే, నాసిక్, ఔరంగాబాద్‌లో పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది. తిరిగి ఏప్రిల్ 19న మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 460 స్లీపర్ క్లాస్, 206 థర్డ్ ఏసీ, 52 సెకెండ్ ఏసీ బెర్త్‌లు ఉన్నాయి.