రాజ‌స్థాన్‌లో గ‌న్ ఫైర్‌.. ఏపీకి చెందిన ఆర్మీ జ‌వాన్ మృతి.. బాప‌ట్ల జిల్లాలో విషాదం-army jawan venkatesh from bapatla district dies in rajasthan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

బాప‌ట్ల జిల్లా పిట్ట‌ల‌వానిపాలెం పంచాయ‌తీ.. గౌడ‌పాలెం గ్రామానికి చెందిన ప‌రిశా శ్రీ‌నివాస‌రావు, శివ పార్వ‌తి దంప‌తులు. వీరికి కుమారులు మోహ‌న్ వెంక‌టేష్ (26), గోపీకృష్ణ ఉన్నారు. ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కు చ‌దువుకున్న మోహ‌న్ వెంక‌టేష్.. 2019 డిసెంబ‌ర్‌లో ఆర్మీలో చేరారు. ప్ర‌స్తుతం వెంకటేష్‌ పంజాబ్‌లోని ప‌ఠాన్‌కోట్‌లో 16 మీడియం ఆర్టిల‌రీలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.

Source link