తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్వయం ఉపాధి పొందాలనుకునే వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 4 కేటగిరీలకు దరఖాస్తులు అహ్వానించగా.. ఎక్కువమంది 4వ కేటగిరీ రుణాలపై ఆసక్తి చూపారు. వందశాతం రాయితీ ఉన్న కేటగిరీకి అతి తక్కువ అప్లికేషన్లు వచ్చాయి.