రాష్ట్రంలో దడ పుట్టిస్తున్న ఎండలు.. 98 మండ‌లాల్లో వ‌డ‌గాడ్పులు.. ఈ ప్రాంతాలకు అలర్ట్-heatwaves are increasing in many parts of andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఈ జిల్లాల్లో తీవ్ర వ‌డ‌గాడ్పులు..

తీవ్ర వ‌డ‌గాడ్పులు వీచే మండలాల్లో కాకినాడ-3 (జ‌గ్గంపేట‌-42.5, కిర్లంపూడి-42.3, పెద్దాపురం-42.2), అంబేద్క‌ర్ కోన‌సీమ‌-7 (అయిన‌విల్లి-42.9, అంబాజీపేట‌-42.6, క‌పిలేశ్వ‌ర‌పురం-42.6, కొత్త‌పేట‌-42.4, ముమ్మిడివ‌రం-42.3, ప‌మ‌ర్రు-43.1, రావుల‌పాలెం-42.3), తూర్పుగోదావ‌రి జిల్లాలోని గోక‌వ‌రం (42.9 శాతం ఉష్టోగ్ర‌త‌) మండలంలో తీవ్ర వ‌డ‌గాడ్పులు వీస్తాయ‌ని కూర్మనాథ్ వివరించారు. అల్లూరు సీతారామ రాజు-5, కాకినాడ‌-9, కోన‌సీమ‌-8, తూర్పుగోదావ‌రి-18, ప‌శ్చిమ గోదావ‌రి-7, ఏలూరు-8, కృష్ణా-10, గుంటూరు-13, బాప‌ట్ల‌-9, ప‌ల్నాడు-5, ప్ర‌కాశం-6 మండలాల్లో వ‌డ‌గాడ్పులు వీస్తాయని చెప్పారు.

Source link