Posted in Sports రింకు సింగ్ చెంపపై కొట్టిన కుల్దీప్.. కోపంతో రియాక్షన్ వైరల్.. బ్యాన్ చేయాలంటూ ఫ్యాన్స్ ఫైర్.. ఏమైందంటే? Sanjuthra April 30, 2025 కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకు సింగ్ చెంపపై ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కొట్టడం సంచలనంగా మారింది. ఢిల్లీపై కేకేఆర్ విజయం తర్వాత ఈ ఘటన జరిగింది. ఈ వీడియో వైరలవుతోంది. Source link