రూ.37 వేల కోట్ల విలువైన పనులకు సీఆర్డీఏ ఆమోదం, త్వరలో పనులు ప్రారంభం-crda approves works worth rs 37 thousand crore work to begin soon ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

నెలాఖర్లో మరికొన్ని టెండర్లు…

వీటితో పాటు అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బ్రిడ్జి, జాతీయ రహదారికి అనుసందానం చేసే రహదారులు, కరకట్ట రహదారి నిర్మాణం తదితర పనులకు సంబందించి దాదాపు రూ.16,871.52 కోట్ల విలువైన మరో 19 పనులకు ఈ నెలాఖరు లోపు టెండర్లు పిలిచి పనులను చేపడతామన్నారు. అమరావతి అభివృద్ది పనులకు సంబందించి 2014-19 మద్యకాలంలో దాదాపు రూ.43 వేల కోట్ల విలువైన టెండర్లను పిలిచి, రూ.9 వేల కోట్ల వరకూ వెచ్చించినట్టు చెప్పారు.

Source link