ఎంతో అనుభవం ఉన్న చెఫ్ లు చేసిన ఇండియన్ వంటకాలు రైనా ఇండియన్ రెస్టారెంట్ లో అందుబాటులో ఉంచాడు సురేశ్ రైనా. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇండియాలలోని అన్ని ప్రధాన వంటకాలు ఇక్కడి మెనూలో ఉండటం విశేషం. ఇదే రెస్టారెంట్ లో రైనా క్రికెట్ జర్నీని చూపించే ఫొటోలు కూడా ఉన్నాయి. క్రికెట్, ఫుడ్ లవర్స్ ఈ రెస్టారెంట్ ను బాగా ఎంజాయ్ చేయగలరు.