కొత్త విధానంలో రిజిస్ట్రేషన్లు చేయడం ఇలా…
నూతన విధానంలో ఐజీఆర్‌ఎస్- ఆంధ్రప్రదేశ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. సెల్‌ఫోన్ నంబరుకు వచ్చే ఓటీపీని నమోదు చేసి, సైట్‌లోకి ఎంటర్ కావాలి. దరఖాస్తులో ఆస్తుల వివరాలు, సర్వే నంబరు, లింక్ డాక్యుమెంట్ నంబరు, ఇతర వివరాలు నమోదు చేయాలి.