TG Ration Cards: రేషన్ కార్డులపై శుభవార్త.. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో త్వరలోనే విడుదల
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 19 Feb 202502:42 AM IST
తెలంగాణ News Live: TG Ration Cards: రేషన్ కార్డులపై శుభవార్త.. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో త్వరలోనే విడుదల
- TG Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల జారీ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో త్వరలో రేషన్ కార్డుల జారీ చేపట్టాలని సీఎస్ జిల్లా అధికారుల్ని ఆదేశించారు.
పూర్తి స్టోరీ చదవండి