Rohit on Bowlers: టీమిండియాలో పేస్ బౌలర్ల కొరతపై కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పరిమిత వనరులు, గాయాలు తమ అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో కూడా అతడు వివరించాడు. వెస్టిండీస్ తో తొలి టెస్టు ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన రోహిత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.