లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాం.. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై స్పందించిన మంత్రి-minister ramprasad reddy responds to ap free bus scheme ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఎదురుచూపులు..

మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్దం అవుతోందని.. టీడీపీ నేతలు చాలా రోజులుగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. దీనిపై ప్రకటన ఎప్పడు వస్తుందా అని మహిళలు, యువతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Source link