Warangal Robbery: వరంగల్ నగరంలో దొంగల బీభత్సం, గోపాలపూర్ లో అర్ధరాత్రి నాలుగు ఇళ్లలో చోరీలు(istockphoto)
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 13 Mar 202512:19 AM IST
తెలంగాణ News Live: Warangal Robbery: వరంగల్ నగరంలో దొంగల బీభత్సం, గోపాలపూర్ లో అర్ధరాత్రి నాలుగు ఇళ్లలో చోరీలు
- Warangal Robbery: వరంగల్ నగరంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. సిటీ శివారు ప్రాంతాన్ని టార్గెట్ చేసి అర గంటలో నాలుగు ఇళ్లను కొల్లగొట్టారు. గ్రేటర్ వరంగల్ పరిధి హనుమకొండలోని గోపాలపూర్ భద్రకాళి నగర్ రోడ్డు నెంబర్ వన్ కాలనీలో ఈ ఘటన జరిగాయి.