వామ్మో.. రఘునందన్ రావు ఉతుకుడు మామూలుగా లేదుగా.. లాజిక్ పాయింట్స్‌తో దుమ్మురేపారు!

పర్యావరణ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్దగా తేడా లేదని.. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పర్యావరణ విధ్వంసం జరిగిందని.. ఇప్పుడు అదే పనిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆరోపించారు. బీజేపీ గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదన్నారు.

Source link