వారిని విడుదల చేస్తేనే నేను బయటకొస్తా.. పోలీస్ స్టేషన్‌లోనే హరీష్ రావు-harish rao is angry over the arrest of former sarpanches in telangana ,తెలంగాణ న్యూస్

ఈ ఇష్యూపై కేటీఆర్ కూడా స్పందించారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోంది. పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని చూస్తుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలి ముఖ్యమంత్రి, మంత్రులు ఊరేగుతున్నారు’ అని కేటీఆర్ విమర్శించారు.

Source link