విజయవంతంగా కార్గో సేవలు.. హైదరాబాద్‌లో 31 కేంద్రాల నుంచి అమలు.. ఛార్జీలు ఇలా..-tgsrtc cargo services at doorstep implemented from 31 centers in hyderabad ,తెలంగాణ న్యూస్

హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలు.. ఎల్బీ నగర్, కాచిగూడ, చిక్కపల్లి, రెజిమెంటల్ బజార్, మియాపూర్ బస్టాండ్, జల విహార్ కూకట్‌పల్లి, జీడీమెట్ల, వనస్థలిపురం, ఉప్పల్, మలక్‌పేట ఏరియాల్లోని కేంద్రాల నుంచి ఇంటి వద్దకే కార్గో సేవలను అందిస్తున్నారు. ఛార్జీలు తక్కువగా ఉండటంతో.. వినియోగదారులు ఆర్టీసీ వైపు మొగ్గుచూపుతున్నారు.

Source link