Srikakulam : విద్యార్థిని ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులు.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు!
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Srikakulam : విద్యార్థిని ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులు.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు!
- Srikakulam : శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థిని ఫోటోలు, వీడియోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేశారు. సామాజిక మాధ్యామాల్లో పోస్టు చేసి విద్యార్థినిని వేధింపులకు గురి చేశారు. ఆ వీడియోలను పోర్న్ వెబ్‌సైట్‌లో అప్లొడ్ చేసి సొమ్ము చేసుకున్నారు. విద్యార్థిని ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి