విరాట్ కోహ్లీకి మళ్లీ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తారా?-virat kohli to take back team indias test captaincy msk prasad makes big statement

ఎంఎస్కే ప్రసాద్(MSK Prasad) వ్యాఖ్యలు భారత క్రికెట్ జట్టు భవిష్యత్తు కెప్టెన్సీ చుట్టూ ఉన్న సమస్యలపై చర్చకు తెరలేపినట్టైంది. ఏదైనా కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే ముందు WTCలో ఆటతీరు, ఆటగాళ్ల వ్యక్తిగత ఆలోచనలు, మైదానంలో వారి ప్రదర్శనతో సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన ఉంటుంది. చూడాలి అన్నీ కలిసి వచ్చి.. మళ్లీ విరాట్ కోహ్లీ కెప్టెన్ బాధ్యతలు తీసుకుంటాడో లేదో..!

Source link