విశాఖ‌ప‌ట్నంలో దారుణం.. యోగా పేరుతో విద్యార్థినుల‌పై ఉపాధ్యాయుడి అస‌భ్య ప్ర‌వ‌ర్తన‌-teacher inappropriate behavior towards female students in the name of yoga in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

గాజువాక 65వ వార్డులోని ఒక కాల‌నీలో ప్రాథ‌మిక పాఠ‌శాల‌ ఉంది. ఆ పాఠ‌శాల‌లో విద్యార్థినుల‌కు ఉపాధ్యాయుడు యోగా శిక్ష‌ణ ఇస్తున్నారు. ఈ శిక్ష‌ణ ఇచ్చే క్ర‌మంలో బాలికల‌కు యోగాస‌న‌, శీర్షాస‌నాలు నేర్పిస్తూ అస‌భ్య‌క‌రంగా, అనుచితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఉపాధ్యాయుడి అస‌భ్య‌క‌ర ప్ర‌వ‌ర్త‌న‌పై విద్యార్థినులు త‌ల్లిదండ్రుల‌కు చెప్పారు. త‌మ‌ను యోగా టీచ‌ర్ క్లాస్ స‌మ‌యంలో తాక‌డం వంటివి చేస్తున్నాడ‌ని, త‌మ‌కు చాలా ఇబ్బందిగా ఉంద‌ని చెప్పారు.

Source link