విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్..! వైసీపీ నిలబెట్టుకుంటుందా..? కూటమి పాగా వేస్తుందా..?-tdp and ycp eyes on winning mlc election in visakhapatnam local body quota ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

అలాగే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవ‌డం వైసీపీ త‌న ఉనికిని స‌వాల్‌గా మారింది. వైసీపీ ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటే…. అధికారం కోల్పోయిన త‌రువాత నిరుత్సాహంలో ఉన్న‌ కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు ఒక సందేశం ఇచ్చిన‌ట్లు ఉంటుంది. క‌నుక ఈ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లు అధికార టీడీపీ కూట‌మికి, ప్ర‌తిప‌క్ష వైసీపీకి స‌వాల్‌గా మారాయి.

Source link