విశాఖలో పవన్ పర్యటనతో ట్రాఫిక్ జామ్‌.. జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు దూరమైన విద్యార్థులు-traffic jam due to pawans visit in visakhapatnam students miss jee mains exam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Pawan Tour: విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనతో విధించిన ట్రాఫిక్‌ ఆంక్షలతో పలువురు విద్యార్థులు సకాలంలో జేఈఈ మెయిన్స్‌ పరీక్షా కేంద్రాలకు చేరలేకపోయారు. సోమవారం ఉదయం నుంచే రోడ్లపై రద్దీ, ట్రాఫిక్‌ ఆంక్షల కారణంగా భారీ సంఖ్యలో విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు రాయలేకపోయారు.

Source link