వేములవాడ అభివృద్ధిని కొనసాగించాలన్న బీఆర్‌ఎస్‌ నాయకురాలు కవిత, సిరిసిల్ల జిల్లాలో వేధింపులు ఆపాలని డిమాండ్-brs leader kavitha wants vemulawada development to continue demands an end to harassment in sircilla district ,తెలంగాణ న్యూస్

ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధి ఆగవద్దని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో గుడి చెరువు వద్ద 30 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆలయానికి అందించిందని, ప్రస్తుతం అక్కడ అభివృద్ధి జరగడం లేదని స్థానికులు చెబుతున్నారని, కాబట్టి అక్కడ అభివృద్ధి పనులను కొనసాగించి త్వరగా పూర్తిచేయాలని సూచించారు.

Source link