Ahmed Basha Arrest : వైసీపీ నేత, మాజీ మంత్రి అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మద్ బాషాపై లుక్ అవుట్ నోటీసులు ఉండడంతో… ముంబయి ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడప పోలీసులకు అప్పగించారు. అహ్మద్ బాషా కువైట్ వెళ్తున్నట్లు కడప పోలీసులు గుర్తించి, అడ్డుకున్నారు.