శ్రీహరి అనేక ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్, ఇన్‌పుట్ ఎడిటర్ సహా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. యాంకర్‌గా అనేక చర్చా కార్యక్రమాలను నిర్వహించిన అనుభవం ఉంది. క్షేత్రస్థాయి సమాచార సేకరణ, విశ్లేషణలో పూడి శ్రీహరికి విశేష అనుభవం ఉంది.