శ్రీ వారి భక్తులకు శుభవార్త, పర్యాటక శాఖ భాగస్వామ్యంతో తిరుమల శ్రీవారి దర్శనం, అమోదం తెలిపిన సీఎం-good news for devotees of srivari cm approves tirumala darshan in partnership with tourism department ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

AP Tourism: పర్యాటక శాఖ ద్వారా తిరుమల శ్రీ వారి దర్శనాలకు అనుమతించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. టూరిజం చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ వినతికి స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పర్యాటక శాఖ ద్వారా దర్శనాలను పునరుద్ధరించాలని ఆదేశించారు.

Source link