Posted in Sports షాక్.. దేశం గర్వించే తెలుగు అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్ పై వేటు.. కారణం ఇదే Sanjuthra April 20, 2025 యువ అథ్లెట్లను సానబెడుతూ.. ఒలింపిక్స్, పారాలింపిక్స్ స్థాయికి ఎదిగేలా చేస్తున్న భారత జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ కు షాక్. దేశం గర్వపడే ఈ కోచ్ పై నాడా సస్పెన్షన్ విధించింది. Source link