సంధ్య థియేటర్ తొక్కిసలాట, రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం ప్రకటించిన పుష్ప టీమ్-sandhya theatre stampede pushpa team announced 2 crore compensation to revathi family ,తెలంగాణ న్యూస్

సీఎంతో సమావేశం ఖరారు

శ్రీతేజ్ ఆరోగ్యం కాస్త మెగురుపడిందని ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారన్నారు. బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్‌, పుష్ప 2 నిర్మాతలు, డైరెక్టర్ ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి అపాయింట్మెంట్‌ అడిగామని, సినీ ప్రముఖులు సీఎంను కలిసి చర్చిస్తామన్నారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు వెళ్లి సీఎంను కలుస్తామన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు సినీ ప్రముఖులు సీఎంతో భేటీ అవుతామన్నారు.

Source link