సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ.. చర్చలకు ఆహ్వానించిన కార్మిక శాఖ!-the labour department has invited the rtc jac for discussions on issuing a strike notice ,తెలంగాణ న్యూస్

ఆర్టీసీ జేఏసీని కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. ఈ నెల 10న చర్చలకు రావాలంటూ నోటీస్‌ ఇచ్చింది. ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా చర్చలకు పిలిచింది. జనవరి 27న ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. 10 రోజుల తర్వాత కార్మిక శాఖ సమ్మె నోటీసుపై స్పందించి, చర్చలకు ఆహ్వానించింది. అయితే.. ఈ చర్చలకు జేఏసీ నాయకులు వెళ్తారా లేదా అన్నది చూడాలి.

Source link