సర్కార్ బడిలో చేరాలంటూ సరికొత్త ప్రచారం, ఏఐ సాయంతో వినూత్న వీడియోలతో ఉపాధ్యాయుల ప్రచారం-new campaign to join govt schools teachers campaign with innovative videos with the help of ai ,తెలంగాణ న్యూస్

పాఠశాల పరిసరాలు,విద్యార్ధులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఏఐ యాంకర్ ద్వారా వీడియో తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. సర్కార్ బడిలో చేరితే ఫీజులు ఉండవు…అడ్మిషన్ టెస్ట్ లేదు… ఉచితంగా విద్యా, ఉచితంగా పుస్తకాలు, నోట్ బుక్క లు అందజేయడం జరుగుతుంది.

Source link