సాగు చేయని భూములను ఎలా గుర్తిస్తారో తెలుసా..? ఈ 10 విషయాలు తెలుసుకోండి-how non cultivable lands are identified in rythu bharosa scheme survey know these key points ,తెలంగాణ న్యూస్

సాగు యోగ్యత లేని భూమికి పంట పెట్టుబడి సాయం అందిచమని సర్కార్ క్లియర్ కట్ గా చెప్పేసింది. ఇదే విషయాన్ని మార్గదర్శకాల్లో కూడా పేర్కొంది. సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా కింద.. ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని తెలిపింది. సాగు చేసే ఎన్ని ఎకరాలకైనా రైతు భరోసా దక్కనుంది. అయితే సాగు చేయని భూముల వివరాలను గ్రామ సభల్లో ప్రదర్శించాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు… ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. అయితే సాగులోని భూముల వివరాలను ఎలా గుర్తిస్తారో ఇక్కడ చూడండి….

Source link