సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం… డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ..!-telangana cabinet will meet on 4 december 2023 ,తెలంగాణ న్యూస్

Telangana Cabinet : ఈనెల 4న తెలంగాణ కేబినెట్ స‌మావేశం కానుంది. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నున్నది. ఈ మేర‌కు తెలంగాణ సీఎంవో ప్ర‌క‌ట‌న జారీ చేసింది. తెలంగాణ మూడో శాస‌న‌స‌భ‌కు న‌వంబ‌ర్ 30న ఎన్నిక‌లు పూర్తి కాగా.. ఓట్ల లెక్కింపు డిసెంబ‌ర్ 3వ తేదీన జ‌ర‌గ‌నుంది.

Source link