స్టీల్‌ ప్లాంట్‌ నుంచి అనకాపల్లి మెట్రో ప్రతిపాదన లేదని అసెంబ్లీలో ప్రకటన-announcement in the assembly that there is no proposal for anakapalle metro from steel plant ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు మెట్రో పీక్ అవ‌ర్ ట్రాఫిక్ 10వేల‌కు పైగా ఉండ‌టంతో ఆయా కారిడార్ల‌కు కేంద్రం అనుమ‌తి ఇచ్చిందని, స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు పీక్ అవ‌ర్ ట్రాఫిక్ 3763 మాత్ర‌మే రావ‌డంతో కేంద్రం కుద‌ర‌ద‌ని చెప్పిందన్నారు. ఈ మార్గాల్లో ట్రాఫిక్ డైవ‌ర్ష‌న్ కోసం ప్ర‌త్యామ్నాయాలు ప‌రిశీలిస్తున్నట్టు చెప్పారు.

Source link