హుద్‌‌హుద్‌ తుపాను బీభత్సానికి పదేళ్లు.. విలయం నుంచి విజయం దిశగా విశాఖ-it has been ten years to hudhud cyclone disaster in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

విశాఖ ఎయిర్‌పోర్ట్ మొదలు.. బీచ్ రోడ్డు వరకూ అన్నీ ధ్వంసం అయ్యాయి. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగింది. విద్యుత్, టెలికాం, సమచార, రవాణా వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. ఎందరో నిరాశ్రయులయ్యారు. విశాఖ ప్రజలు మనోధైర్యం కోల్పోయారు. ఇక విశాఖ నగరం కోలుకోవడం కష్టమే అనే భావన ఏర్పడింది. అంతలా బీభత్సం సృష్టించింది హుద్ హుద్ తుపాను.

Source link