హైదరాబాద్‌లో భారీ చోరీ ..ఐదు కోట్ల విలువైన ఆభరణాలు, నగదు మాయం-5 crore cash stolen from hyderabad businessmans house

ఇంట్లోని బంగారు గొలుసులు, బంగారు-వజ్రాల బ్రాస్‌లెట్స్‌, ఉంగరాలు, బంగారు, వెండి కాయిన్స్‌, బంగారు బిస్కెట్లు, బంగారు, వెండి గాజులు, నెక్లెస్‌లు సుమారు 4 కిలోల ఆభరణాలుఉన్నట్లు బాధితులు తెలిపారు. వెండి ఆభరణాలు 10 కిలోలు, రూ.49లక్షల నగదు సుమారు రూ.4-5కోట్ల విలువైన సొత్తు మాయమైనట్లు ఫిర్యాదు చేశారు.

Source link