హైదరాబాద్ టు సౌరాష్ట్ర టూర్.. ఇవిగో డిటేయిల్స్-irctc tourism saurashtra with statue of unity tour package from hyderabad

IRCTC tourism Saurashtra Tour: దేశంలోని వివిధ ప్రాంతాలను చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ(IRCTC) అందుబాటు ధరలు ప్రకటిస్తోంది. మరో ప్యాకేజీని తీసుకొచ్చింది. అహ్మదాబాద్(AHMEDABAD ), ద్వారక(Dwaraka), రాజ్‌కోట్, సోమనాథ్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శించొచ్చు. గుజరాత్ లోని పవిత్రమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకొవచ్చు. హైదరాబాద్(Hyderabad నుంచి ఫ్లైట్ ద్వారా ఈ టూర్ ఉంది. ప్రస్తుతం ఈ టూర్ సెప్టెంబర్ 10వ తేదీన అందుబాటులో ఉంది. 7 రోజులు, 6 రోజుల ప్యాకేదీ ఇది.

Source link