హైదరాబాద్ డబుల్ మర్డర్ కేసులో కీలక అప్‌డేట్.. వారిద్దరు అక్కడికి ఎందుకొచ్చారు?-today telangana news latest updates january 15 2025 ,తెలంగాణ న్యూస్

Hyderabad Double Murder : హైదరాబాద్ డబుల్ మర్డర్ కేసులో కీలక అప్‌డేట్.. వారిద్దరు అక్కడికి ఎందుకొచ్చారు?

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 15 Jan 202501:11 AM IST

తెలంగాణ News Live: Hyderabad Double Murder : హైదరాబాద్ డబుల్ మర్డర్ కేసులో కీలక అప్‌డేట్.. వారిద్దరు అక్కడికి ఎందుకొచ్చారు?

  • Hyderabad Double Murder : హైదరాబాద్ శివార్లలోని నార్సింగిలో డబుల్ మర్డర్ బాధితులను పోలీసులు గుర్తించారు. ఈ హత్య ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని తెలిసినవారే హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అసలు వారిద్దరు అక్కడి ఎందుకొచ్చారనే కోణంలో విచారణ చేస్తున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Source link