హైదరాబాద్‌ మెట్రోకు సాంకేతిక సమస్య.. నిలిచిపోయిన రైళ్లు.. 5 ముఖ్యాంశాలు-hyderabad metro halted due to technical issue 5 key points ,తెలంగాణ న్యూస్

ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.24,269 కోట్లు అవుతుందని అంచనా వేశారు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.7,313 కోట్లు. హైదరాబాద్‌లో కొత్తగా 5 మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు చేపట్టనున్నారు. కారిడార్ 4లో నాగోలు- శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలో మీటర్లు, కారిడార్ 5లో రాయదుర్గ- కోకాపేట వరకు 11.6 కిలో మీటర్లు, కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాణగుట్ట వరకు 7.5 కిలో మీటర్లు, కారిడార్ 7లో మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కిలో మీటర్లు, కారిడార్ 8లో ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలో మీటర్లు నిర్మించనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Source link