ఆర్డర్ ప్రకారం పునరావాసం కల్పించాలని కవిత రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను కోరారు. కవిత తీసుకొచ్చిన ఆర్డర్ పట్ల కలెక్టర్, కోర్టు ను తప్పుతోవ పట్టించి ఆర్డర్ తీసుకొచ్చారన్న అభియోగంతో పిటిషనర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వేములవాడ ఆర్డీవోకు లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో బాధితురాలు కవితపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు.