karimnagar Police: హోళీ వేడుకలు శృతిమించకుండా పోలీసుల అలర్ట్… విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 14 Mar 202512:48 AM IST
తెలంగాణ News Live: karimnagar Police: హోళీ వేడుకలు శృతిమించకుండా పోలీసుల అలర్ట్… విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- karimnagar Police: రంగుల కేళీ రంగోలి… హోళీ వేడుకలు శృతిమించకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రజల్ని అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. రంగుల్లో మునిగితేలే యువతరం జాగ్రత్తగా వేడుకలు జరుపుకోవాలని అతిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని కరీంనగర్, రామగుండం పోలీస్ కమీషనర్ లు హెచ్చరించారు.