1 Lakh For BCs: ఇవాళ్టి నుంచే రూ. లక్ష సాయం… నియోజకవర్గానికి ఎంత మందికంటే?

Telangana Govt News: బీసీల్లో వెనుకబడిన చేతివృత్తులు, కుల వృత్తుల కుటుంబాలకు ఇవాళ్టి నుంచి రూ. లక్ష సాయం అందించనుంది సర్కార్. తొలి విడతలో భాగంగా  లబ్ధిదారులను గుర్తించింది.

Source link