1 Lakh For BCs : గుడ్ న్యూస్… లక్ష సాయం నిరంతర ప్రక్రియ – ప్రతి నెల 15న ఆర్థిక సాయం అందజేత

Telangana Govt News: బీసీల్లో వెనుకబడిన చేతివృత్తులు, కుల వృత్తుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే మార్గదర్శకాలు ఖరారు కాగా… దరఖాస్తు ప్రక్రియ నడుస్తోంది. ఇక ఈ స్కీమ్ పై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 

Source link