పార్టీలో అందరికి పదవులు రాకపోయినా కనీసం గౌరవం అయినా దక్కేందుకు ప్రయత్నించానని, అది కూడా చేయలేకపోయానని పంచకర్ల చెప్పారు.పార్టీలో కొందరికి పదవులు, కొందరికి కనీసం గౌరవం అయినా దక్కాలని ప్రయత్నించానని చెప్పారు. తన వల్ల ఎవరికి న్యాయం జరగలేదని భావిస్తే క్షమించాలని కోరారు.